green tea By , 2014-07-12 green tea green tea, making of green tea, healthy green tea, low fat green tea, testy green tea, green tea in telugu Prep Time: Cook time: 5min Ingredients: పావుటీస్పూన్ గ్రీన్ టీ పౌడర్, 3-4ఆకులు పూదీన, 1 టీ స్పూన్ పంచదార, 1 కప్పు నీళ్ళు, కొద్దిగ నిమ్మరసం, Instructions: Step 1 ఒక గిన్నెలో కప్పు నీళ్ళువేసి మరిగించి దించి అందులో పుదీనా ఆకులు, గ్రీన్ పౌడర్ పంచదార, వేసి మూతపెట్టాలి Step 2 ఈ మిశ్రమాన్ని గ్లాస్ లో పోసి సర్వ్ చేయాలి. (చెక్కర వద్దనుకునే వారు చెక్కర బదులు నిమ్మరసం వేసుకోవోచ్చు)
Yummy Food Recipes
Add