lemon charu By , 2014-07-10 lemon charu lemon charu, charu with lemon, making of lemon charu, tesy lemon charu, healthy lemon charu, lemon charu in telugu Prep Time: 5min Cook time: 30min Ingredients: 100 గ్రాములు గందిపప్పు, లేదా పెసరపప్పు, 2 టీ స్పూన్లు నిమ్మరసం, తగినంత ఉప్పు, 4 రెమ్మలు కర్వేపాకు, కొద్దిగ కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, అరటేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, Instructions: Step 1 ముందుగా పప్పును ఉడికించుకొని దానిలోని నీరు తీసి పెట్టుకోవాలి, Step 2 ఒక గిన్నెలో నెయ్యి వేయాలి నెయ్యి వేడి అయిన తరువాత పచ్చిమిర్చి కర్వేపాకు, తాలింపుగింజలు వేసి వేయించి ముందుగా ఉడికించుకుని తీసుకున్న పప్పు నీరుని తాలింపు మిశ్రమంలో వేయాలి. Step 3 ఇందులో నిమ్మరసం, ఉప్పు, కొత్తిమీర వేసి మరిగించి దించాలి. అంతే రుచికరమైన నిమ్మచారు రెడి
Yummy Food Recipes
Add