banana cabab By , 2018-03-28 banana cabab Here is the process for banana cabab making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: పచ్చి అరటికాయలు - నాలుగు,,తగినంత ఉప్పు,,అర టీస్పూన్ గరం మసాలా పొడి,,ఒక టీస్పూన్ జీలకర్ర,,అల్లం పేస్ట్,,పచ్చిమిరచకాయల పేస్ట్ తగినంత,,నాలుగు స్పూన్ల నెయ్యి,,ఒక స్పూన్ కొత్తిమీర,,ఒక స్పూన్ కారంతో పాటు.. అలంకరణ కోసం ఎండు అత్తిపండ్లు 100 గ్రాములు,,అల్లం - 20 గ్రాములు,,పచ్చిమిరపకాయలు - 15 గ్రాములు,,ఉల్లిపాయ ముక్కలు - కొద్దిగా,,కొత్తిమీర - కొద్దిగా,,కుంకుమ పువ్వు - కొద్దిగా తీసుకోవాల్సి ఉంటుంది., Instructions: Step 1 పచ్చి అరటికాయలను ఉడికించి తోలు తీసివేయాలి. Step 2 పచ్చి అరటికాయలను ఉడికించి తోలు తీసివేయాలి. Step 3 చల్లారిన తర్వాత అరటికాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.  Step 4 స్టంఫింగ్‌ పదార్థాలన్నింటినీ సన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.    Step 5 ఇప్పుడు ఉడికించిన అరటికాయ ముక్కలకు సన్నగా తరిగిన స్టంఫింగ్‌ ముక్కలను కలుపుకోవాలి.    Step 6 ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అరచేతిలో చిన్న ఉండలుగా తీసుకుని వాటిని గుండ్రంగా నొక్కుకుని, పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా బాగా కాల్చాలి.    Step 7 అంతే వేడి వేడి అరటికాయ కబాబ్స్‌ రెడీ.   Step 8 వీటిని టమాటో సాస్‌తో తింటే ఇంకా ఎంతో రుచితో ఉంటాయి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day