Vankaya chicken recipe By , 2017-09-16 Vankaya chicken recipe Here is the process for Vankaya chicken making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: వంకాయలు - 2 పెద్దవి,చికెన్‌ - పావుకిలో,వెల్లుల్లి రేకలు - 10,టమాటాలు - పావుకిలో,కారం - 4 టీ స్పూన్లు,ధనియాలపొడి - 1 టీ స్పూన్‌,మిరియాల పొడి - 1 టీ స్పూన్‌,ఉప్పు - తగినంత,కొత్తిమీర - 2 కట్టలు,అల్లం వెల్లుల్లి ముద్ద - 1 టీ స్పూన్‌,నూనె - సరిపడా, Instructions: Step 1 చికెన్‌ వేయించి పెట్టుకోవాలి.  Step 2 ఒక గిన్నెలో సరిపడా నూనె వేసి బాగా కాగాక అల్లంవెల్లుల్లి ముద్ద, చికెన్‌ ముక్కలు కూడా వేసి వేయించాలి.  Step 3 ఉప్పు, కారం, ధనియాల పొడి బాగా కలిపి కొద్దిగా నీళ్లు పోసి సన్నని మంటపై మెత్తగా ఉడికించాలి.  Step 4 నీరంతా పోయాక దించి పక్కన పెట్టుకోవాలి.   Step 5 పొయ్యి మీద మరో గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి మధ్యగా కోసిన వంకాయ ముక్కల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి.    Step 6 అదే నూనెలో వెల్లుల్లి రేకలు, టమాటా గుజ్జు వేసి బాగా వేయించాలి. ఉప్పు,కారం, వేయించిన చికెన్‌ వేసి సన్నమంట మీద పావుగంట ఉడికించి దించేయాలి.   Step 7 ఈ కూరని వంకాయ ముక్కలపై వేసి అలంకరించుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day