aloo chicken biryani By , 2018-02-23 aloo chicken biryani Here is the process for aloo chicken biryani making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 40min Ingredients: చికెన్‌: 1/2 కిలో.,సగం ఉడికిన అన్నం: 1 1/2 కిలో,,ఆలు: 4 లేదా 5 (కావలసిన సైజులో ముక్కలు చేసుకోవాలి),,దాల్చిన చెక్క: చిన్న ముక్క,,యాలకులు: 4 లేక 5,మిరియాలు: కొన్ని,,బిర్యానీ ఆకు: కొద్దిగా,,పచ్చిమిర్చి: 8,,ఉల్లిపాయ ముక్కలు: 2 కప్పులు,,కారం: సరిపడ,,నిమ్మరసం: టేబుల్‌ స్పూను,,కొత్తిమీర ఆకులు: 1 కప్పు,,కుంకుమపువ్వు: కొద్దిగా,,ఉప్పు: రుచికి సరిపడ,,నూనె: తగినంత,,అల్లం వెల్లుల్లి ముద్ద: 2 స్పూన్లు, Instructions: Step 1 ముందుగా బియ్యాన్ని సగం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఓ పెద్ద గిన్నెలో చికెన్‌ ముక్కలు, కారం, ఉప్పు, నిమ్మరసం, చిటికెడు పసుపువేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.  Step 2 ఇప్పుడు బాండీ లేదా పాన్‌లో నూనె వేసి బంగాళాదుంప ముక్కలను కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.  Step 3 అదే నూనెలో పచ్చిమిరపకాయలు, దాల్చినచెక్క, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి దోరగా వేయించుకోవాలి.  Step 4  వీటికి ఉల్లిపాయ ముక్కలు జతచేర్చి మరికొద్దిసేపు వేయించి తరువాత అల్లం వెల్లుల్లిముద్ద కూడా వేసి అన్నీ వేగిన తరువాత చికెన్‌ ముక్కలు వేసి మరికొద్ది సేపు వేయించి చివరగా బంగాళాదుంప ముక్కలు జతచేయాలి.  Step 5 ఉడికిన అన్నాన్ని రెండు భాగాలుగా చేసుకొని ఒక భాగం మీద వేయించి పెట్టుకున్న మిశ్రమంలో సగభాగాన్ని తీసుకుని లేయర్‌గా పరుచుకోవాలి.  Step 6 దానిపైన మిగతా అన్నం వేసి మిగతా కూరను కూడా పరిచి కుక్కర్‌లో 1 లేదా 2 విజిల్స్‌ మాత్రమే వచ్చేవరకు ఉంచి దింపేయాలి.  Step 7 చివరగా కొత్తిమీర,నిమ్మకాయ ముక్కలు, ఉల్లిగడ ముక్కలు తో తిన్నడానికి రెడీ.  
Yummy Food Recipes
Add