Badam Kulfi By , 2018-02-10 Badam Kulfi Here is the process for Badam Kulfi making .Just follow this simple tips Prep Time: 1hour 25min Cook time: 20min Ingredients: పాలు – 4 కప్పులు,యాలకుల పొడి – 1 టేబుల్‌ స్పూన్,పంచదార – పావు కప్పు,మొక్కజొన్న పిండి – 1 టేబుల్‌ స్పూన్,బాదంపప్పులు – 10 లేదా 15,బ్రెడ్‌ – 1 (చివర్లు తొలగించి ముక్కలు చేసుకోవాలి), Instructions: Step 1 ముందుగా బ్రెడ్‌ ముక్కలు, అరకప్పు పాలు, మొక్కజొన్న పిండి కలుపుకుని మిక్సీలో పేస్ట్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 తరువాత బాదం పప్పులను ముక్కలు చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌ తీసుకుని అందులో మిగిలిన మూడున్నర కప్పులు పాలను మరిగించి కప్పున్నర పాలుగా చేసుకోవాలి.  Step 3 ఇప్పుడు బ్రెడ్‌ పేస్ట్‌ను అందులో యాడ్‌ చేసుకుని (అడుగంటకుండా) గరిటెతో తిప్పుతూ ఉండాలి. Step 4 ఆ మిశ్రమం చిక్కపడిన తరువాత పంచదార వేసుకుని దగ్గర పడేదాకా గరిటెతో తిప్పాలి.    Step 5 ఇప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసి అందులో బాదం ముక్కలు, యాలకుల పొడి కలుపుకుని బాగా చల్లారనివ్వాలి.    Step 6 తరువాత కుల్ఫీ కప్స్‌లోకి లేదా మీకు నచ్చే ఆకారంలోకి ఆ మిశ్రమాన్ని తీసుకుని ఒక పుల్ల వేసుకుని డీప్‌ ఫ్రిజ్‌లోకి పెట్టుకుంటే సరిపోతుంది.          
Yummy Food Recipes
Add