Kobbari kakara recipe By , 2017-02-18 Kobbari kakara recipe Here is the process for Kobbari kakara making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: కాకరకాయలు - పావుకిలో,,కొబ్బరి తురుము - ఒక కప్పు,,పచ్చిమిరపకాయలు - ఐదు,,వెల్లుల్లి రేకలు - ఐదు,,కరివేపాకు - రెండు రెబ్బలు,,ఎండు మిరపకాయలు - నాలుగు,,ఆవాలు - ఒక టీ స్పూను,,జీలకర్ర - ఒక టీ స్పూను,,పసుపు - చిటికెడు,,ఉప్పు - తగినంత,,నూనె - సరిపడా., Instructions: Step 1 కాకరకాయ ముక్కల్ని బాగా సన్నగా చక్రాలుగా కోసుకుని నాలుగు గంటలు ఎండలో ఆరబెట్టాలి. Step 2 పొయ్యిమీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయ ముక్కలు, కరివేపాకు, కాకరకాయ ముక్కలు వేసి వేగించాలి. కాకరకాయ ముక్కలు బాగా వేగాక ఉప్పు, పసుపు కొబ్బరి తురుము వేసి సన్ననిమంటపై వేగించి దించేయాలి.  
Yummy Food Recipes
Add