chicken-curry By , 2018-03-26 chicken-curry Here is the process for chicken-curry making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: ఒక కిలో చికెన్,,అరచెక్క కొబ్బరి తురుము,,కారం 20 గ్రా, ధనియాల పొడి 15 గ్రా,,పసుపు 5 గ్రా, జీలకర్ర 10 గ్రా,,దాల్చిన చెక్క 10 గ్రా, ఒక నిమ్మకాయ రసం,,లవంగాలు 5 గ్రా,,ఉల్లిపాయలు 20 గ్రా,,వెల్లుల్లి 5 గ్రా,,అల్లం 10 గ్రా,,తగినంత ఉప్పు,,కొత్తిమీర 10 గ్రా,,రిఫైంన్డ్ ఆయిల్ 50 ఎమ్ఎల్,,నీరు 200 ఎమ్ఎల్., Instructions: Step 1 మాంసం ముక్కలు కట్ చేసి, ఉప్పు, పసుపు కలిపి నానబెట్టాలి. Step 2 కారం, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క, అల్లం మెత్తగా పేస్టులా రుబ్బుకోవాలి.  Step 3 కొబ్బరి తురుము కూడా మెత్తగా రుబ్బుకోవాలి. Step 4 ఉల్లిపాయ ముక్కలు వేయించి, నానబెట్టిన చికెన్ వేసి బాగా కలియబెట్టాలి.    Step 5 రుబ్బిన మసాలా కలిపి ఐదు నిమిషాలు వేయించాలి.    Step 6 కొబ్బరి పేస్టు, ఉప్పు, నీరు కలపాలి.   Step 7 మాంసం మెత్తబడేదాకా ఉడికించి, నిమ్మరసం కొత్తిమీర కలపాలి.               
Yummy Food Recipes
Add