fish cutlet By , 2018-05-25 fish cutlet Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty fish cutlet making in best way. Prep Time: 15min Cook time: 50min Ingredients: పెద్ద చేప లేదా చిన్న చేపలు కిలో,అల్లం, వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్,ఉప్పు 2 టీ స్పూన్లు,గరమ్ మసాల పొడి 2 టీ స్పూన్లు,కారం 1 టీ స్పూన్,ఆలు 2,పిచ్చి బఠానీ 1 కప్పు,పచ్చిమిర్చి 4,నూనె 150 గ్రా,మైదాపిండి 1 కప్పు,1 కప్పునీళ్ళు, Instructions: Step 1 ముల్లు తీసిన చేప ముక్కలను బాగా క్లీన్ చేసి కడిగి, కొంచెం నీళ్లు జల్లి ఉడికించి తీసి చల్లార్చాలి Step 2 పొట్టుతీసి (చర్మాన్ని తీసి) ఉంచాలి. Step 3 పచ్చి బఠానీ, ఆలు కూర ఉడికించి పచ్చిమిర్చి తరుగు కూడా కలిపి ఉడికించి ఉండికించి, చల్లార్చాలి Step 4 చేపముక్కలు, ఆలు,బఠానీ, ఉప్పు, కారం, మసాల, అల్లం, వెల్లుల్లి ముద్ద కూడా వేసి కలిపాలి Step 5 దీనిని కట్ లెట్ షేప్ లో చేసుకుని, మైదా, నీళ్లు కలిపి పేస్టులా చేసుకోవాలి Step 6 ఆ పేస్ట్ నుచేప కట్ లెట్ రెండు వైపుల పూయాలి Step 7 పెనంపై నూనె వేసి వేడి చేసి.. కట్ లెట్స్ రెండు వేసి, రెండు వైపుల తిప్పుతు ఎర్రగా కాల్చాలి Step 8 టిష్యూ పేపర్ పై పెట్టి సర్వ్ చేయండి
Yummy Food Recipes
Add
Recipe of the Day