coco-ice-cream By , 2018-03-24 coco-ice-cream Here is the process for coco-ice-cream making .Just follow this simple tips Prep Time: 1hour 20min Cook time: 25min Ingredients: పాలు.. ఒక లీటర్,క్రీం.. 500 మి.లీ.,పంచదార.. 100 గ్రా.,కోడిగుడ్లు.. పది,కోకో పౌడర్.. 6 టీ., Instructions: Step 1 ముందుగా ఒక పాత్రలో పాలు మరిగించి పక్కన ఉంచుకోవాలి.  Step 2 మరో పాత్రలో కోడిగుడ్ల తెల్లసొన మాత్రమే తీసుకోవాలి.  Step 3 ఇందులోనే పంచదార, మరిగించిన పాలు చేర్చి కలియబెట్టి తక్కువ మంటపై ఉడికించాలి.  Step 4 ఈ మిశ్రమం కాసేపటి తరువాత కస్టర్డ్‌లాగా తయారవుతుంది. పూర్తిగా చల్లారిన తరువాత ఈ మిశ్రమానికి కోకో పౌడర్ చేర్చి, ఐస్ ట్రేలోకి పోసి డీప్ ఫ్రీజ్‌లో ఉంచాలి.   Step 5 అలా ఐస్‌ ట్రేలలో పెట్టిన మిశ్రమం ఐస్‌క్యూబులా గట్టిగా మారుతుంది.    Step 6 తరువాత ఈ క్యూబును తీసి నీళ్లు పోయకుండా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.    Step 7 మళ్లీ ఈ మిశ్రమాన్ని ట్రేలో పెట్టి నాలుగ్గంటలపాటు డీప్ ఫ్రీజ్‌లో ఉంచాలి. మళ్లీ దాన్ని తీసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బితే చల్ల చల్లగా నురగలు గక్కుతుండే కోకో ఐస్‌కీం సిద్ధమైనట్లే.           
Yummy Food Recipes
Add
Recipe of the Day