Mini Kaja recipe By , 2017-04-15 Mini Kaja recipe Here is the process for Mini Kaja making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 20min Ingredients: నూనె - వేయించడానికి సరిపడా,నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు,బేకింగ్ పౌడర్ - పావు టీస్పూన్,పంచదార - కప్పు,బియ్యప్పిండి - 3 టీస్పూన్లు, Instructions: Step 1 మైదా పిండిలో బేకింగ్ పౌడర్, తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. Step 2 పంచదారలో సుమారు ముప్పావు కప్పు నీళ్ళు పోసి లేతపాకం రానిచ్చి పక్కన పెట్టుకోవాలి. Step 3 బియ్యప్పిండిలో కరిగించిన నెయ్యి వేసి కలిపి పక్కన ఉంచాలి. Step 4 చపాతీ పిండిని ఉండలుగా చేసుకొని పలుచని రొటీలాగా చేసుకోవాలి.    Step 5 ఇప్పుడు బియ్యప్పిండిని రోటిమీద పరిచినట్లుగా చల్లాలి.   Step 6 తరువాత రోటీని చాపలా చుట్టాలి.    Step 7 తరువాత దీన్ని అంగుళం వెడల్పులో ముక్కలుగా కోసి వీటిని వేళ్లతో కొద్దిగా నొక్కాలి.    Step 8 ఇలాగే అన్నీ చేసి నూనెలో వేయించి తీసి పాకంలో వేసి ఓ 20 నిమిషాలు ఉంచ తీయాలి.            
Yummy Food Recipes
Add