chicken vada By , 2018-01-13 chicken vada Here is the process for chicken vada making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: చికెన్ (బోన్‌లెస్) - అరకిలో,,కొబ్బరి తురుము - అరకప్పు,,ఉల్లి తరుగు - అర కప్పు,,పచ్చి మిర్చి - నాలుగు,,దాల్చిన చెక్క - చిన్న ముక్క,,గోధుమ రవ్వ - చెంచా,,లవంగాలు - రెండు,,కరివేపాకు - రెండు రెబ్బలు,,అల్లం తరుగు - ఒక చెంచా,,నూనె - సరిపడినంత,,ఉప్పు - తగినంత, Instructions: Step 1 చికెన్ శుభ్రంగా కడిగి తడి లేకుండా వార్చేయాలి. పైన చెప్పిన పదార్థాలలో నూనె తప్ప మిగతా పదార్థాలన్నీ (చికెన్ తో సహా) మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా చేయాలి. Step 2 మరీ గట్టిగా ఉంటే కాస్త నీరు చేర్చి మిక్సీ వేయాలి. ఆ రుబ్బుని గిన్నెలోకి తీసుకోవాలి.  Step 3 స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి బాగా వేడి చేయాలి. Step 4 అందులో చికెన్ రుబ్బుని వడల్లా అద్ది నూనెలో వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేయాలి. అంతే చికెన్ వడలు రెడీ అయినట్టే.                  
Yummy Food Recipes
Add