tomato-halwa By , 2018-03-24 tomato-halwa Here is the process for tomato-halwa making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 25min Ingredients: ఎర్రగా పండిన టమోటోలు.. పది,పంచదార.. రెండు కప్పులు,నెయ్యి.. ఒక కప్పు,జీడిపప్పు, బాదంపప్పు.. రెండూ కలిపి అర కప్పు,బొంబాయి రవ్వ.. ఒక కప్పు,యాలకుల పొడి.. రెండు టీ., Instructions: Step 1 ముందుగా టమోటో పండ్లను ఉడికించి గుజ్జు తీయాలి. Step 2 బాణలిలో నెయ్యి వేడిచేసి ముందుగా జీడిపప్పు, బాదంపప్పు వేయించాలి.  Step 3 ఆ తరువాత అదే బాణలిలో బొంబాయి రవ్వను వేసి దోరగా వేయించాలి.  Step 4 మరో పాత్రలో రెండు కప్పుల నీరు తీసుకుని మరిగించి, వేయించిన బొంబాయి రవ్వను కలపాలి.    Step 5 ఇది దగ్గరపడిన తరువాత టొమోటో గుజ్జు, పంచదార, జీడిపప్పు, బాదంపప్పు, నెయ్యి వేసి కలియబెట్టాలి.    Step 6 చివర్లో యాలకుల పొడి చల్లితే రుచికరమైన టమోటో హల్వా సిద్ధమైనట్లే..!!              
Yummy Food Recipes
Add