garlic rice recipe By , 2017-10-05 garlic rice recipe Here is the process for garlic rice making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 25min Ingredients: సోనామసూరి బియ్యం- 100గ్రా,ఆవాలు - రెండు టీ స్పూన్లు,శనగపప్పు - పది గ్రా,పచ్చిమిర్చి- ఆరు,వెల్లుల్లి- 100గ్రా (రేకులను విడదీసి పొట్టు ఒలుచుకోవాలి),కరివేపాకు- 50గ్రా,నెయ్యి - 50గ్రా,నిమ్మచెక్క - ఒకటి,ఎండుమిర్చి - రెండు,ఉప్పు - తగినంత, Instructions: Step 1 అన్నాన్ని పలుకుగా వండి వెడల్పు పాత్రలో వేసి చల్లారనివ్వాలి.  Step 2 బాణలిలో నెయ్యి వేడి చేసి కొంత కరివేపాకును వేయించి పక్కన పెట్టాలి.  Step 3 మిగిలిన నేతిలో ఆవాలు, ఎండుమిర్చి, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.  Step 4 ఇవన్నీ వేగిన తర్వాత అందులో వెల్లుల్లి రేకులు వేసి సన్నమంట మీద కొద్ది సెకన్ల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఉప్పు, అన్నం కలిపి దించేయాలి. చివరగా నిమ్మరసం కలిపి, నేతిలో వేయించిన కరివేపాకుతో గార్నిష్ చేయాలి.              
Yummy Food Recipes
Add