prawn-pakodi By , 2018-03-22 prawn-pakodi Here is the process for prawn-pakodi making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: రొయ్యలు (పెద్దవి) : అరకేజీ,నూనె - తగినంత,పిండి తయారీకి :,శనగపిండి - ఒక కప్పు,బేకింగ్ సోడా - చిటికెడు,ఉప్పు - తగినంత,ఛీజ్ తురుము - రెండు టేబుల్ స్పూన్,నానబెట్టేందుకు.. నూనె, రుచికి తగిన ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, వెనిగర్‌, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర ఒక్కో టీ స్పూన్. , Instructions: Step 1 నానబెట్టేందుకు.. నూనె, రుచికి తగిన ఉప్పు, వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, వెనిగర్‌, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర ఒక్కో టీ స్పూన్.  Step 2 శనగపిండిని సిద్ధం చేసుకుని.. నానబెట్టిన మసాలాతో కూడిన రొయ్యల్ని పిండిలో ముంచి నూనెలో వేసి వేయించాలి. Step 3 టొమేటో సాస్ నంజుకుని తింటే రొయ్యల పకోడీ చాలా టేస్ట్‌గా ఉంటాయి.  Step 4 వీటిని పిల్లలు తెగ ఇష్టపడి తింటారు.                      
Yummy Food Recipes
Add