rava vada recipe making reduce human body weight By , 2014-12-08 rava vada recipe making reduce human body weight rava vada recipe making reduce human body weight : This is the best snacks for everyone. Because it contains low calories and control the body weight Prep Time: 20min Cook time: 15min Ingredients: 1 కప్ సన్నరవ్వ, 1/2 కప్ బియ్యం పిండి, 1/2 కప్ కొత్తిమీర (సన్నగా తరగాలి), 1/2 కప్ కరివేపాకు, 2 ఉల్లిపాయ (సన్నగా తరిగి పెట్టుకోవాలి), సరిపడా ఉప్పు, సరిపడా నూనె (ఫ్రై చేసుకోవడానికి), Instructions: Step 1 సన్నరవ్వను బియ్యంపిండిలో వేసి బాగా కలియబెట్టాలి. ఆ మిశ్రమంలో తగిన పరిమాణంలో ఉప్పు మిక్స్ చేయాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. Step 2 ఆ విధంగా కలిపిన ఆ పిండి మిశ్రమంలో సన్నగా తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర తదితర పదార్థాలు వేసి బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు కూడా జోడించుకుంటే పిండిని మృదువుగా చేసుకోవాలి. Step 3 ఇలా ముద్దలా చేసుకున్న అనంతరం కొద్దికొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని, అరచేతిలో పట్టుకుని వడలాగా వత్తుకోవాలి. Step 4 మరోవైపు స్టౌ మీద ఒక గిన్నెను పెట్టి.. అందులో సరిపడా నూనెను వేసి బాగా వేడిచేసుకోవాలి. వేడయ్యాక అందులో వడలాగా వత్తుకుని పెట్టుకుని పిండిని వేసి.. ఆ పిండి బ్రౌన్ కలర్’లో వచ్చే వరకు ఉడికించుకోవాలి. Step 5 అంతే.. ఈ విధంగా శరీర బరువును తగ్గించి ఆరోగ్యంగా వుంచే క్రిస్పీ రవ్వ వడను తయారుచేసుకొని వడ్డించుకోవచ్చు.
Yummy Food Recipes
Add