popcorn chicken recipe making best weekend parties By , 2014-12-08 popcorn chicken recipe making best weekend parties popcorn chicken recipe making best weekend parties : the popcorn chicken which is famous nowadays than other contents. It is versy tasty, spicy recipes and easier to make. Prep Time: 25min Cook time: 30min Ingredients: 250 గ్రాములు బోన్’లెస్ చికెన్ బ్రెస్ట్ (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి., 1 టేబుల్ స్పూన్ కాశ్మీర్ కారం, 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరంమసాలా, చిటికెడు కసూరీ మేథీ పొడి, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ మైదాపిండి, 2 కోడిగుడ్లు (సొన గిన్నెలో వేసి బాగా గిలక్కొట్టాలి), 1 టేబుల్ స్పూన్ నూనె, 1/2 టేబుల్ స్పూన్ చాట మసాలా, Instructions: Step 1 ఒక పాత్ర తీసుకుని అందులో కాశ్మీర్ కారం, టొమాటో కెచప్, ఉప్పు, గరంమసాలా, కసూరీ మేథీ పొడి, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్ట్’లను వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమంలోనే చికెన్ ముక్కలు వేసి... ఒక గంటసేపటి వరకు ఊరబెట్టాలి. తర్వాత అందులోనే గిలక్కొట్టిన గుడ్డు సొనను వేసి... చికెన్ ముక్కలకు ఆ సొన బాగా పట్టేలా కలపాలి. Step 2 మరొక గిన్నెలో మైదాపిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో చికెన్ ముక్కలను వేసి, బాగా కలియబెట్టాలి. మైదాపిండి చికెన్ ముక్కలను బాగా పట్టేవరకూ కలపాలి. Step 3 మరొపక్క ఓవెన్’ను 20 డిగ్రీల వద్ద ఫ్రీ హీట్ చేసి పెట్టుకోవాలి. అనంతరం బాస్కెట్’లో చికెన్ ముక్కలను వేసి, ఎయిర్ ఫ్రయర్’లో పెట్టాలి. కొద్దిసేపటివరకు ముక్కలను బాగా వేగేలా అలాగే పెట్టుకోవాలి. Step 4 ముక్కలు వేగిన అనంతరం వాటిని ఒక ప్లేటులో తీసుకుని.. వాటిమీద చాట్ మసాలా, కారం జల్లుకోవాలి. Step 5 అంతే.. ఈ విధంగా పాప్’కార్న్ చికెన్’ను తయారుచేసుకొని వడ్డించుకోవచ్చు.
Yummy Food Recipes
Add
Recipe of the Day