koramenu fish fry By , 2014-07-05 koramenu fish fry koramenu fish fry, veriety koramenu fish fry, testy koramenu fish fry, making of koramenu fish fry, koramenu fish fry in telugu Prep Time: 5min Cook time: 20min Ingredients: 1 కేజి కొరమీను, తగినంత మాసాలపొడి, పావు కేజి నూనె, తగినంత కారం, తగినంత ఉప్పు, Instructions: Step 1 సన్నగా గుండ్రంగా కట్ చేసుకున్న చేపలను శుభ్రం చేసుకోవాలి. Step 2 ఒక పాన్ లో నూనె వేసి వేడిచేసి చిన్న మంటమీద చేప ముక్కలను ఎర్రగా వేయించి తీసుకోవాలి. Step 3 Fry peanutsin oil and remove husk.Grind roasted peanut into rough powder. Step 4 ఇప్పడు వేయించిన చేప ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో మసాల, కారం ఉప్పు కారం అన్నీ పట్టించి మళ్లీ ఆ ముక్కలను పాన్ మీద్ ఫ్రై చేసుకోవాలి. అంతే అదిరిపోయే సువాసనతో కొరమీను చేప ఫ్రై రెడీ.
Yummy Food Recipes
Add