milk cake making tips birthday special recipe By , 2014-12-24 milk cake making tips birthday special recipe milk cake making tips birthday special recipe : the cooking tips to make milk cake with only few ingradients in simple way. Prep Time: Cook time: Ingredients: 1 కప్ బొంబాయి రవ్వ, 5 కప్స్ పాలు, 4 కప్స్ పంచదార, 2 కప్స్ నెయ్యి, Instructions: Step 1 మొదట ఒక పాత్ర తీసుకుని అందులో తగిన మోతాదులో కాచిన పాలు, బొంబాయిరవ్వ, పంచదార, నెయ్యి తదితర పదార్థాలను వేసి అన్నీ కలుపుకోవాలి. అనంతరం దాన్ని మీడియం మంట మీద ఉడికించుకోవాలి. పాకం వచ్చేవరకు గరిటతో తిప్పుతూ వుండాలి. Step 2 ఇలా స్వీట్ దగ్గరికి వచ్చేవరకు వుంచి.. నెయ్యి పైకె తేలాక దాన్ని నెయ్యి రాసిన ట్రేలో పోసేయాలి. చివరగా.. జీడిపప్పు, కిస్’మిస్ వేసి ఆ మొత్తం పదార్థాన్ని చల్లార్చుకోవాలి. అంతే! మిల్క్ కేక్ రెడీ! దీనిని కావలసిన సైజులో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.
Yummy Food Recipes
Add