mysore pak By , 2018-03-14 mysore pak Here is the process for mysore pak making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: పంచదార - రెండు కప్పులు,శనగపిండి - ఒక కప్పు,నీరు - అర కప్పు,నెయ్యి - రెండు కప్పులు, Instructions: Step 1 ఒక స్పూన్ నెయ్యి వేసి మంచి వాసన వచ్చేవరకు పిండిని వేయించాలి. Step 2 పంచదారలో నీరుపోసి కరిగాక వేయించి పిండిని కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలియబెట్టాలి. Step 3 మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి పోస్తుండాలి. Step 4 నెయ్యి పిండి నుండి విడివడ్డాక, నెయ్యి రాసిన పళ్ళెంలో సమంగా పరిచి ఇష్టమైన షేప్‌లో ముక్కలుగా కట్ చేసుకోవాలి.          
Yummy Food Recipes
Add
Recipe of the Day