sitaphal icecream By , 2018-03-13 sitaphal icecream Here is the process for sitaphal icecream making .Just follow this simple tips Prep Time: 2hour 25min Cook time: Ingredients: బాగా పండిన సీతాఫలాలు : నాలుగు,పాలు : 2 కప్పులు,మేరీ బిస్కెట్స్ : 5,చక్కెర : సరిపడ., Instructions: Step 1 సీతాఫలం పండ్లను కడిగి వాటి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. Step 2 మిక్సర్ జార్‌లో చిక్కటి పాలు, మేరీ బిస్కెట్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. Step 3 తర్వాత ఈ మిశ్రమానికి చక్కెర, సీతాఫలం గుజ్జు కలిపి మళ్లీ మరోమారు గ్రైండ్ చేయాలి. Step 4 అప్పుడు చిక్కటి క్రీమ్ తయారవుతుంది.    Step 5 దాన్ని రెండు గంటలు డీప్ కూలింగ్ చేసి బయటకి తీసి తర్వాత మళ్లీ రెండు సార్లు బ్లైండ్ చేసి ఫ్రిజ్‌లో పెడితే చల్లచల్లని సీతాఫల్ ఐస్‌క్రీం రెడీ.    Step 6 ఇది తినేందుకు నోటికి ఎంతో రుచికరంగా ఉంటుంది.           
Yummy Food Recipes
Add
Recipe of the Day