Cinnamon Tea By , 2018-05-20 Cinnamon Tea Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Cinnamon Tea making in best way. Prep Time: 5min Cook time: 25min Ingredients: పాలు 1 కప్పు,, నీళ్ళు 2 కప్పులు,, దాల్చినీ 2 చిన్న, ముక్కలు,, పంచదార 4 టీ స్పూన్లు,, టీ పొడి 2 టీ స్పూన్లు., Instructions: Step 1 ఒక గిన్నెలో నీళ్లు మరిగించి, టీ పొడి, పంచదార, దాల్చినీ పొడి వేసి మరిగించి, పాలుపోసి ఒక పొంగు రానిచ్చి మూత పెట్టాలి. Step 2 తరువాత వడగట్టి కప్పులలో సర్వ్ చేస్తే దాల్చినీ సువాసన ఇష్టపడేవారికి బాగుంటుంది. Step 3 దాల్చిని ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు కలిగిస్తుంది కాబట్టి ఈ టీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
Yummy Food Recipes
Add