corn-bonda recipe By , 2017-08-09 corn-bonda recipe Here is the process for corn-bonda making .Just follow this simple tips Prep Time: 20min Cook time: 15min Ingredients: ఉడకబెట్టిన మొక్కజొన్న గింజలు - ఒక కప్పు,ఉడకబెట్టిన బంగాళదుంప ముద్ద - 1 కప్పు,పచ్చిమిర్చి - 2,,అల్లం - చిన్న ముక్క,,కొత్తిమీర - ఒక కట్ట,జీలకర్ర - చిటికెడు,,ఉప్పు - తగినంత,,శనగపిండి - రెండు కప్పులు,నూనె - వేయించడానికి సరిపడా, Instructions: Step 1 శనగపిండిలో ఉప్పు వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి, ఉడకబెట్టిన మొక్కజొన్న గింజలు మిక్సీ వేసుకోవాలి.  Step 2 ఈ మిశ్రమంలో ఆలుగడ్డ ముద్ద, సన్నగా తరిగిన కొత్తిమీర, జీలకర్ర వేసి కలుపుకోవాలి. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. వీటిని ముందుగా కలిపిపెట్టుకున్న శనగపిండిలో ముంచి కాగిన నూనెలో వేయించుకోవాలి. అంతే మొక్కజొన్న బోండాలు రెడీ.           
Yummy Food Recipes
Add
Recipe of the Day