fish-korma By , 2018-04-12 fish-korma Here is the process for fish-korma making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 30min Ingredients: చేప ముక్కలు :1/2kg(కొరమీను లేదా రహు ఫిష్),ఉల్లిపాయలు : 2(ముక్కలుగా కట్ చేసుకోవాలి),టమాటాలు : 2 (ముక్కలుగా కట్ చేసుకోవాలి),పచ్చిమిరపకాయలు : 4 (ముక్కలుగా కట్ చేసుకోవాలి),కరివేపాకు : 2 రెమ్మలు,కొత్తిమిర : 1/4cup(తరిగినది),పసుపు : 1/4 tsp,స్పైసీ కోరియాండర్ ఫిష్ : సీఫుడ్ స్పెషల్,కారంపొడి : 1tbsp,కొబ్బరి పొడి : 2tbsp,గసగసాలు : 1tbsp,జీలకర్ర పొడి :1tsp,మెంతిపొడి : ¼tsp,అల్లంవెల్లుల్లి పేస్ట్ : 2 tbsp,గరం మసాలా పొడి: 1tbsp,నూనె : సరిపడా,ఉప్పు రుచికి తగినంత, Instructions: Step 1 ఈ ఫిష్ కుర్మా కోసం కొరమీను బదులు రహు చేపలు తీసుకుంటే కుర్మాకు బాగుంటుంది.  Step 2 చేప ముక్కలను కడిగి నిమ్మరసం వేసి కలిపి పెట్టాలి. దీనివలన నీసు వాసన తగ్గుతుంది.  Step 3 తర్వాత వెడల్పాటి పాన్ స్టై మీద పెట్టి అందులో గిన్నెలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్లోకి మారే వరకూ వేయించాలి.  Step 4 తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు , కారం వేసి కొద్దిసేపు వేయించాలి. అలెప్పే ఫిష్ కర్రీ రిసిపి: కేరళ స్టైల్ ఫిష్ కర్రీ . Step 5 పోపు వేగే లోపు గసగసాలు,జీలకర్ర, మెంతులు కొద్దిగా వేయించి పొడి చేసుకోవాలి.  Step 6 ఉల్లిపాయలలో సన్నగా తరిగిన టమాటాలు , నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, కొబ్బరిపొడి, గసగసాలు,జీలకర్ర, మెంతిపొడి వేసి సన్నని మంట మీద వేయించాలి ఇప్పుడు చేప ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించి రెండు కప్పుల నీరు ,తగినంత ఉప్పు వేసి జాగ్రత్తగా కలిపి మూత పెట్టాలి. Step 7 మొత్తం మిశ్రమాన్ని నిదానంగా నూనె తేలేవరకు ఉడికించి గరం మసాలా,కొత్తిమిర కలిపి దింపేయాలి. చేప ముక్కలు ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదు. నిదానంగా మసాలాలలో ఉడకనిస్తే ముక్కలకు మసాలా బాగా పట్టుకుంటుంది. అంతే ఫిష్ కుర్మా రెడీ...   <!DOCTYPE html><html><head></head><body><ul><li style="text-align: left;"><span class="stepheading">Step</span> <span class="stepcount">1</span><div style="display: table-cell;">????????????? ????? ??????????.</div></li><li style="text-align: left;"><span class="stepheading">Step</span> <span class="stepcount">2</span><div style="display: table-cell; text-align: left;">?????? ?????? ???? ??????????? ???????? ??????. ???????? ?????? ???????????.</div></li><li style="text-align: left;"><span class="stepheading">Step</span> <span class="stepcount">3</span><div style="display: table-cell; text-align: left;">?? ????? ??????? ?????? ??????????. ?????? ??????????, ???????, ????? ????, ???? ?????, ? ????? ?????? ?????????? ????????.</div></li><li style="text-align: left;"><span class="stepheading">Step</span> <span class="stepcount">4</span><div style="display: table-cell; text-align: left;">??????? ?? ????????? ????? ???????, ?????, ???? ???? ???? ??????.</div></li><li style="text-align: left;"><span class="stepheading">Step</span> <span class="stepcount">5</span><div style="display: table-cell; text-align: left;">?????? ? ?????? ?????? ???? ?????? ??????? ???????.</div></li><li style="text-align: left;"><span class="stepheading">Step</span> <span class="stepcount">6</span><div style="display: table-cell; text-align: left;">????? ????? ?????? ??? ????? ?????? ??????? ?????? ??????. ??? ?????? ???????? ????????????.</div></li><li style="text-align: left;"><span class="stepheading">Step</span> <span class="stepcount">7</span><div style="display: table-cell; text-align: left;">????????? ???? ?????? ?????? ?????? ?????? ????????? ????????? ?????? ?????? ????? ???????.</div></li><li style="text-align: left;"><span class="stepheading">Step</span> <span class="stepcount">8</span><div style="display: table-cell; text-align: left;">????????? ???? ?????? ?????? ?????? ?????? ????????? ????????? ?????? ?????? ????? ???????.</div></li><li style="text-align: left;"><span class="stepheading">Step</span> <span class="stepcount">9</span><div style="display: table-cell; text-align: left;">????????? ???? ?????? ?????? ?????? ?????? ????????? ????????? ?????? ?????? ????? ???????.</div></li><li style="text-align: left;"><span class="stepheading">Step</span> <span class="stepcount">10</span><div style="display: table-cell; text-align: left;">????????? ???? ?????? ?????? ?????? ?????? ????????? ????????? ?????? ?????? ????? ???????.</div></li></ul></body></html>
Yummy Food Recipes
Add