mango dessert By , 2017-10-18 mango dessert Here is the process for mango dessert making .Just follow this simple tips Prep Time: 1hour Cook time: 20min Ingredients: మామిడి పండ్లు - 4,పాలు - 1 కప్పు,పంచదార - 2 టీ స్పూన్లు,,ఏలకుల పొడి - 1 టీ స్పూన్‌,పుదీనా ఆకులు - కొన్ని,మీగడ - ఒక కప్పు,(మిక్సీలో వేసి క్రీమ్‌గా చేసుకోవాలి), Instructions: Step 1 మామిడిపండ్లు పై తొక్కు తీసి చిన్న ముక్కలు కోసుకోవాలి.  Step 2 పాలను మరిగించి అందులో క్రీం, పంచదార, ఏలకుల పొడి, మామిడి ముక్కలు కలిపి కొన్ని నిమిషాలు ఉడికించాలి.  Step 3 ఉడికేటప్పుడే మామిడి ముక్కలను మెత్తగా చిదమాలి. మామిడి వాసన వచ్చేవరకు స్టవ్‌మీద వుంచి దించాలి.  Step 4 చల్లారిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. సర్వ్‌ చేసేముందు పుదీనా ఆకులను పైన చల్లుకుంటే చాలు.           
Yummy Food Recipes
Add