Dahi Ring chat recipe By , 2017-07-29 Dahi Ring chat recipe Here is the process for Dahi Ring chat making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: బియ్యప్పిండి -50 గ్రా.,,కారం - టీ స్పూను,,చాట్‌మసాలా - అర టీ స్పూను,,సేవ్ - పావు కప్పు,,క్యారట్ తురుము - 3 టీ స్పూన్లు,,ఉల్లితరుగు - అర కప్పు,,పెరుగు - అర కప్పు,,కొత్తిమీర - కొద్దిగా,,ఉప్పు -తగినంత, Instructions: Step 1 ఒక పాత్రలో బియ్యప్పిండి, అర టీ స్పూను కారం, ఉప్పు, తగినంత నీరు పోసి చపాతీపిండిలా కలపాలి .  Step 2 కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని చేగోడీలాగ చేయాలి  .  Step 3 అలా మొత్తం పిండితో తయారుచేసుకోవాలి  వీటిని ఆవిరి మీద ఉడికించి, బయటకు తీసి ఒక వెడల్పాటి పాత్రలో ఉంచాలి .  Step 4 ఉల్లితరుగు, క్యారట్ తురుము, కారం, చాట్ మసాలా, ఉప్పు, పెరుగు వేసి బాగా కలపాలి  చివరగా సేవ్, కొత్తిమీరలతో గార్నిష్ చేయాలి.      
Yummy Food Recipes
Add
Recipe of the Day