Egg Biscuits By , 2018-05-25 Egg Biscuits Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Egg Biscuits making in best way. Prep Time: 10min Cook time: 35min Ingredients: ఎగ్స్ 6,మైదా 1/4 కిలో,పంచదార 1/4 కిలో,నూనె 1/2 కిలో, Instructions: Step 1  బేసిన్ లో జల్లించిన మైదాపిండి వేసి ఎగ్స్ కొట్టి రసం పిండిలో వేసి, పంచదార పొడి వేసి కలిపి పిండిని ముద్దలా కలిపి ఉంచాలి. Step 2 చేతికి అంటుకోకుండా పిండి ఉండాలి. పిండి తక్కువే అయినా, గుడ్డు రసం  తక్కువ అయినా చూసి కలిపి ముద్దలా పిండి కలిపాలి Step 3 చేతితో బాగా మెదాయించి ఉంచి, చిన్న చిన్న ఉండలను చేసుకుని, పొడి పిండి  జల్లుతూ అప్పడాల కర్రతో పీట పైన వత్తుతూ, హార్లిక్స్ చిన్న సీసాల మూతను వత్తిన పూరీ పై  పెట్టి చేతితో మూతను గట్టిగా వత్తుతూ గుండ్రంగా తిప్పితే ఒకే షేప్లో, ఒకే సైజ్ లో వస్తాయి Step 4 వీటిని వేడిచేసి బ్రౌన్ గా వేయించి తీసి సర్వ్ చేయాలి. పిల్లలు చాలా ఇష్టపడతారు.
Yummy Food Recipes
Add
Recipe of the Day