corn soup recipe By , 2017-08-09 corn soup recipe Here is the process for corn soup making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: స్వీట్ కార్న్ - 1 కప్పు,,వెజిటబుల్ స్టాక్ - 2 కప్పులు,,ఉడికించి మెదిపిన ఆలూ గుజ్జు - అర కప్పు,,పండుమిర్చి తరుగు - 1 టీ స్పూను,,మిరియాలపొడి, ఉప్పు - రుచికి తగినంత,,ఉల్లికాడల తరుగు - 2 టేబుల్ స్పూన్లు, Instructions: Step 1 స్వీట్‌కార్న్, వెజిటబుల్ స్టాక్, ఆలూ గుజ్జు ఒక పాత్రలోకి తీసుకొని సన్నని మంటపై 15 నిమిషాల పాటు ఉడికించాలి.  Step 2 తర్వాత ఉప్పు, మిరియాలపొడి, పండుమిర్చి, ఉల్లికాడల తరుగు వేసి మరో 15 నిమిషాలు మరిగించి దించేయాలి. ఈ సూప్‌ని వేడి వేడిగా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.           
Yummy Food Recipes
Add