apple kheer recipe By , 2017-07-31 apple kheer recipe Here is the process for apple kheer making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 10min Ingredients: ఆపిల్స్... నాలుగు,పాలు... ఒక లీటరు,పంచదార... నాలుగు టీస్పూన్లు,యాలకులపొడి... పావు టీస్పూన్,బాదంపప్పులు... నాలుగు,పిస్తాపప్పులు... ఐదు, Instructions: Step 1 ముందుగా పాలను వేడిచేసి, అందులో పంచదార వేసి పాలు సగం అయ్యేదాకా తక్కువ మంటమీద మరిగించాలి.  Step 2 తరువాత ఆపిల్ తురుమును వేసి బాగా కలియబెట్టాలి. బాగా ఉడికిన తరువాత స్టౌ మీదనుండి దించి యాలకుల పొడి కలిపాలి. తరువాత బాదం, పిస్తా పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో వేయాలి. Step 3 దీనిని ఫ్రిజ్‌లో పెట్టుకుని బాగా చల్లారిన తరువాత తింటే... రుచి అద్భుతంగా ఉంటుంది.  
Yummy Food Recipes
Add
Recipe of the Day