methi roti recipe By , 2017-07-26 methi roti recipe Here is the process for methi roti making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 15min Ingredients: మేతి రోటి,గోధుమ పిండి -ఒకటిన్నర కప్పు,మెంతికూర తరుగు-ముప్పావుకప్పు,గరం మసాల-ముప్పావుచెంచ,పసుపు-పావుచెంచ,జీలకర్ర-చెంచ,ఉప్పు-కొద్దిగా,నూనె-అరకప్పు,మజ్జిగ-పిండికలిపేందుకుసరిపడా, Instructions: Step 1 బాండిలోకొద్దిగానూనె వేసివేడిఅయ్యాక కడిగిన మెంతికూరను వేయించాలి. Step 2 దాని నుంచి పచ్చివాసన పోయాక దించేయాలి. Step 3 గోధుమపిండిలో మజ్జిగ తప్ప మెంతికూరతో పాటు మిగిలిన పదార్దాలుఅన్ని వేసుకుని బాగాకలపాలి. Step 4 తరువాత మజ్జిగ పోసుకుంటూ చపాతి పిండిల కలపాలి. Step 5 ఈపిండిని చపాతీల్లవత్తుకుని పెనంపైవేసి నూనెతో రెండు వైపులాకాల్చుకుని తింటేబాగుంటుంది.  
Yummy Food Recipes
Add