soya kabab recipe By , 2017-08-14 soya kabab recipe Here is the process for soya kabab making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 20min Ingredients: సోయాబీన్ పొడి - 100 గ్రా.,బ్రెడ్ క్రంబ్ పౌడర్ - 100 గ్రా.,అల్లం - చిన్నముక్క (సన్నగా తరగాలి),అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్,పచ్చిమిర్చి - 4,గరంమసాలా, జీలకర్ర పొడి - అర టీ స్పూన్ చొప్పున,ఆమ్‌చూర్ పొడి (మార్కెట్లో లభిస్తుంది), మిరియాల పొడి - చిటికెడు,ఉప్పు - తగినంత,కొత్తిమీర తరుగు - టీ స్పూన్,నూనె - తగినంత, Instructions: Step 1 కడాయిలో నూనె వేసి, ఉల్లిపాయలు, అల్లం తరుగు, కొత్తిమీర, అల్లం-వెల్లుల్లి పేస్ వేయించాక కారం, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి.  Step 2 తర్వాత సోయాబీన్ పొడి, బ్రెడ్ క్రంబ్ పొడి వేసి కలిపి, వేయించాలి.  Step 3 ముద్దగా అయిన ఈ మిశ్రమాన్ని తగినంత తీసుకొని, చేతులతో మిర్చి బజ్జీ అంత సైజు చేయాలి.  Step 4 వీటిని బొగ్గుల మీద లేదా గ్రిల్‌లోనైనా కాల్చుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే చాకుతో మధ్యకు కట్ చేయాలి.   Step 5 *వీటిని పుదీనా చట్నీతో సర్వ్ చేయాలి.    
Yummy Food Recipes
Add