Pepper Tea By , 2018-05-20 Pepper Tea Food that'll make you close your eyes, lean back, and whisper "yessss. Here TeluguFoodRecipes presents Tasty Pepper Tea making in best way. Prep Time: 10min Cook time: 30min Ingredients: మిరియాల పొడి 1 టీ స్పూన్,నీళ్లు 1 కప్పు,పాలు 1 కప్పు,పంచదార 4 టీ స్పూన్లు,టీ పొడి 2 టీ స్పూన్లు, Instructions: Step 1 గిన్నెలో పాలు, నీరు, పంచదార మరిగించి, మిరియాల పొడి వేసి, టీ పొడి వేసి మరిగించి, మూత పెట్టి, ఫిల్టర్ చేసి కప్పులలో పోసి సర్వ్ చేస్తే, జలుబు, కొంచెం జ్వరం,  దగ్గు ఉన్నవారికి చాలా రిలీఫ్ నిస్తుంది. Step 2 చాలా బాగుంటుంది. చలికూడ తగ్గుతుంది. శరీరానికి వేడిని కలిగిస్తుంది.
Yummy Food Recipes
Add