dahi vada By , 2018-03-13 dahi vada Here is the process for dahi-vada making .Just follow this simple tips Prep Time: 3hour 20min Cook time: 20min Ingredients: పెసరపప్పు - 3 కప్పులు,చాట్ మసాలా, జీలకర్రపొడి - చెరో స్పూన్,ఎండు మిర్చి - 4,కారం - ఒక టీ స్పూన్,పచ్చిమిర్చి - 3,అల్లం పేస్ట్ - అర టీ స్పూన్,జీలకర్ర - ఒక టీ స్పూన్,ఉప్పు, నూనె - తగినంత,కొత్తమీర తరుగు - ఒక కప్పు,పెరుగు - నాలుగు కప్పులు, Instructions: Step 1 ముందుగా పెసరపప్పును మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి. Step 2 మిక్సీలో పెసరపప్పు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.  Step 3 స్టౌ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసి అందులో పెసరపప్పు మిశ్రమాన్ని వడలాగా చేసి డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. Step 4 తర్వాత వడలపై తాలింపు వేసిన పెరుగు జీలకర్రపొడి, చాట్ మసాల, కారం వేసి.. కొత్తిమీర గార్నిష్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.                   
Yummy Food Recipes
Add