sabudan potato balls By , 2014-08-14 sabudan potato balls sabudan potato balls - itsa yummi snack, kids special tasy evening snack sabudan potato balls easy preparation... Prep Time: 20min Cook time: 25min Ingredients: 2 కప్పులు సగ్గుబియ్యం, 2 ఆలూ (ఉడికించినవి), 1స్పూన్ అల్లం తరుగు, 1 స్పూన్ పల్లీలపొడి, 5 పచ్చిమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 కట్ట కొత్తిమీర, తగినంత ఉప్పు, తగినంత తగినంత, Instructions: Step 1 ముందుగా సగ్గబియ్యాన్ని 3 గంటలవరకు నానపెట్టుకోవాలి. Step 2 వీటిలో నీరంతా పిండేసి మిగతా పదార్థాలన్నీ ఇందులో కలుపుకుని ఉండలాగా చుట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే రుచికరమైన సగ్గుబియ్యం పొటాటో బాల్స్ రెడీ
Yummy Food Recipes
Add