oats tikki By , 2014-08-14 oats tikki oats tikki - itsa healthy recipe, kids special and healthy snack oats tikki easy preparation. Prep Time: 10min Cook time: 25min Ingredients: 1 కప్పు ఓట్స్, 2 ఆలూ (ఉడికించినవి), పావుకప్పు పన్నీర్, 1 స్పూన్ కారం, 1 కట్ట కొత్తిమీర, 1 కప్పు క్యారెట్ తురుము, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, తగినంత ఉప్పు ., పావుకప్పు నూనె, అరకప్పు బ్రెడ్ పొడి, Instructions: Step 1 ఓట్స్, ఆలూ, పన్నీర్, ఉప్పు, కారం, కొత్తిమీర తరుగు, క్యారెట్ తరుగు, అన్నీ ఒక బౌల్ లో కలిపి టిక్కీలాగ చేసుకోవాలి. Step 2 వీటిని కార్న్ ఫ్లోర్ లో అద్ది, తరువాత బ్రెడ్ పొడిలో అద్ది పాన్ లో రెండువైపులా కాల్చుకోవాలి. అంతే రుచికరమైన ఓట్స్ టిక్కీలు రెడీ.
Yummy Food Recipes
Add