fish fryrecipe|non veg recipe|healthy food recipe By , 2016-05-25 fish fryrecipe|non veg recipe|healthy food recipe To make this easy fish fry, This simple butter fish fry recipe, fish to number of ingredients. read more www.telugufoodrecipe.com Prep Time: 15min Cook time: 25min Ingredients: అర కేజీ  చేప ముక్కలు,ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ (మెక్కజొన్నపిండి‌),ఒక స్పూన్ మైదా,అర స్పూన్ బేకింగ్‌ పౌడర్‌,అర కప్పు వెల్లుల్లి పేస్టూ,రెండు కప్పులు కొత్తిమీర తురుము,తగినంత నూనె,రుచికి సరిపడా ‌ ఉప్పు, Instructions: Step 1 ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో వెల్లుల్లి పేస్టూ, ఉప్పు, మైదాపిండి, మెక్కజోన్నపిండి, బేకింగ్ పౌడర్ వేసి కొన్నీ నీళ్లు పొసి జారుగా కలుపుకోవాలి. Step 2 ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు పట్టించి పదినిమిషాలు వరకు నాననివ్వాలి. Step 3 ఇప్పుడు ఒక పెన్నం తిసుకొని అందులో తగినంత నూనె వేసి నానపెట్టుకున్నచేపలను ఒకొక్కటిగా వేసి ఇరువైపులా బాగా వేగించుకోవాలి. అన్నింటిని ఒక ప్లేట్ లోకి తీసుకోని తరిగి పెట్టుకున్న కొత్తిమీర తురుమును చల్లుకోవాలి. అంతే మనముందు కరకరలాడే చేప ఫ్రై రెడీ.
Yummy Food Recipes
Add