dates sweet halwa By , 2014-07-18 dates sweet halwa its a ramzan specaial sweet, and its increased blood-energee els... Prep Time: 15min Cook time: 30min Ingredients: 250 గ్రాములు ఖర్జూరం, 3 కప్పులు పాలు, 3 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ యాలకులపొడి, 3 టీ స్పూన్ కిస్ మిస్, 15 బాదం పలుకులు, 250 గ్రాములు పంచదార, Instructions: Step 1 ముందుగా బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌లను నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. Step 2 తరువాత ఖర్జూరాల్లో గింజలను తొలగించి పాలలో వేసి చిన్న మంటపై ఉడికించుకోవాలి. Step 3 ఇప్పుడు ఖర్జూరాలు మెత్తగా అయ్యాక పంచదార, నెయ్యి జోడించి మూత పెట్టాలి. Step 4 మిశ్రమం అడుగు అంటకుండా గరిటతో కలియబెడుతూ ఉండాలి. Step 5 ఈ మిశ్రమం కొంచెం చిక్కగా అయ్యాక యాలకుల పొడి వేసుకోవాలి. Step 6 తరువాత నెయిలో వేయించిన బాదం, కిస్‌మిస్‌లను వేసుకుని దింపుకోవాలి. అంతే..ఖర్జూర స్వీట్‌ హాల్వా రెడీ.
Yummy Food Recipes
Add