tandoori prawns recipe By , 2017-07-13 tandoori prawns recipe Here is the process for tandoori prawns making .Just follow this simple tips Prep Time: 15min Cook time: 25min Ingredients: క్లీన్ చేసిన రొయ్యలు – అరకేజీ ,,పెరుగు – 2 స్పూన్లు,,కొద్దిగా నూనె,,తగినంత ఉప్పు,,తందూరీ మసాలా – 2 స్పూన్లు, Instructions: Step 1 రొయ్యలను గిన్నెలోకి తీసుకొని తందూరీ మసాలా,పెరుగు, ఉప్పు,కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి.  Step 2 అరగంట పాటు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇనుప చువ్వలు తీసుకొని రొయ్య ముక్కలును వాటికి కుచ్చాలి.  Step 3 వీటిని నిప్పులపైన దోరగా కాల్చుకోవాలి.లేదా గిల్ పైన కూడా ఫ్రై చేసుకోవచ్చు.      
Yummy Food Recipes
Add
Recipe of the Day