pelala undalu By , 2014-08-14 pelala undalu pelala undalu - itsa traditional recipe, dessera festival dish pelala undalu easy preparation.... Prep Time: 20min Cook time: 25min Ingredients: 2 కప్పులు పేలాలు, పావుకప్పు నువ్వులు, పావుకప్పు పల్లీలు, పావుకప్పు ఎండుకొబ్బరిపొడి, 1 కప్పు నెయ్యి, 2 కప్పులు బెల్లం తురుము, చిటికెడు యాలకుల పొడి, Instructions: Step 1 పేలాలు, నువ్వులు, పల్లీలు, ఎండుకొబ్బరి, విడివిడిగా నెయ్యి వేసి దోరగా వేయించుకోవాలి. Step 2 వీటిని చల్లార్చి మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి చివరగా బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. Step 3 Fry peanutsin oil and remove husk.Grind roasted peanut into rough powder. Step 4 ఈ మిశ్రమంలో యాలకుల పొడి కలిపి నెయ్యి కలిపి ఉండలాగా చుట్టుకోవాలి.
Yummy Food Recipes
Add