sabudan semya payasam By , 2014-08-05 sabudan semya payasam sabudan semya payasam - itsa dessert item, festival, birthday occation special recipe sabudan semya payasam easy preparation... Prep Time: 15min Cook time: 30min Ingredients: 1 లీటరు పాలు, 1 కప్పు సేమ్యా, 1 కప్పు సగ్గుబియ్యం (సాబుదాన్), 2 కప్పులు చెక్కర, 2 టీ స్పూన్లు జీడిపప్పు, 2 టీస్పూన్లు కిస్ మిస్, 3 టీస్పూన్లు నెయ్యి, 3 యాలకులు, Instructions: Step 1 పాన్ లో 1 స్పూన్ నెయ్యి వేసి అందులో జీడిపప్పు, కిస్ మిస్ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. Step 2 అదే పాన్ లో 1 స్పూన్ నెయ్యి వేసి అందులో సేమ్యావేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించి పక్కన పెట్టాలి. Step 3 ఇంకొక స్పూన్ నెయ్యి వేసి సగ్గుబియ్యం గూడా వేయించి పాలలో వేసి పాలు మరిగించాలి. Step 4 సగ్గబియ్యం పాలల్లో 15 నిమిషాలు ఉడికిన తరువాత సేమ్యావేసి మరో 10 నిమిషాలు ఉడికించాలి. Step 5 ఇందులో చెక్కర, యాలకులపొడి వేసి 5 నిమిషాలు ఉడికించి దించి ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కిస్ మిస్ లతో అలంకరించాలి.
Yummy Food Recipes
Add