chemadumpala fry By , 2014-08-05 chemadumpala fry chemadumpala fry - itsa tasty and healthy recipe, itsa best side dish, crispy chemadumpala fry easy preparation ... Prep Time: 15min Cook time: 35min Ingredients: 2 టేబుల్ స్పూన్ వాము, అర టేబుల్ స్పూన్ కారం, 3 రెబ్బలు కర్వేపాకు, 1 పచ్చిమిర్చి, 3 టేబుల్ స్పూన్లు నూనె, తగినంత నూనె, Instructions: Step 1 ముందుగా చేమ దుంపలను కడిగి నీరు లేకుండ తుడిచి తొక్కతీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. Step 2 పాన్ లో నూనె వేసి అది వేడి అయిన తరువాత అందులో పోపు దినుసులు పచ్చిమిర్చి, కర్వేపాకు వేసి వేగనివ్వాలి Step 3 ఇప్పుడు చేప దుంపలు వేసి మూత పెట్టి మగ్గించాలి. Step 4 చేమదుంప ముక్కలు 80 శాతం ఉడికిన తరువాత అందులో ఉప్పు, కారం, పసుపు, వాము, వేసి ఫ్రై చేసుకోవాలి. Step 1 ముక్కలు బాగా ఫ్రై అయిన తరువాత దించాలి. అంతే చేమదుంపల ఫ్రై రెడీ ..
Yummy Food Recipes
Add