fish tikka By , 2018-03-03 fish tikka Here is the process for fish tikka making .Just follow this simple tips Prep Time: 45min Cook time: 20min Ingredients: చేపల ముక్కలు : అర కేజీ,పెరుగు- ఒక కప్పు,ఆవాల పొడి - రెండు టీ స్పూన్లు,ఉప్పు - తగినంత,జీలకర్ర పొడి - ఒక టీ స్పూన్,కారం పొడి - ఒక టీ స్పూన్,మిరియాల పొడి- ఒక టీ స్పూన్,పసుపు పొడి - అర స్పూన్,అల్లం, వెల్లుల్లి పేస్ట్ - ఒక టేబుల్ స్పూన్,నూనె- తగినంత,వెనిగర్ - అర స్పూన్, Instructions: Step 1 ఓ వెడల్పాటి పాత్రలో పెరుగు, ఆవాల పొడి, ఉప్పు, జీలకర్రపొడి, మిరియాల పొడి, పసుపు, వెనిగర్, అల్లం వెల్లుల్లి ముద్దను బాగా మిక్స్ చేయాలి.  Step 2 ఇందులో ముళ్లు లేని శుభ్రం చేసిన చేప ముక్కలకు పట్టించి.. అరగంట పాటు పక్కనబెట్టేయాలి. Step 3 ఆపై బాణలిలో నూనె పోసి వేడయ్యాక అందులో మసాలా దట్టించిన చేప ముక్కలను స్క్యూవర్ కమ్మీలకు గుచ్చి.. ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి.  Step 4 ఈ ముక్కలు ఉడికి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఆపై సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని గ్రీన్ చట్నీతో రుచి చూడాల్సిందే.                  
Yummy Food Recipes
Add