tamato pudina chutney By , 2014-07-05 tamato pudina chutney tamato pudina chutney, making of tamato pudina chutney, chutney with tamato pudina, testy tamato pudina chutney, spicy tamato pudina chutney, tamato pudina chutyney in telugu Prep Time: 5min Cook time: 20min Ingredients: పావు కప్పు పుదీన ఆకులు, 6 టమాటాలు మీడియం సైజ్ (బాగా పండినవి), అరకప్పు ఉల్లిపాయలు, అరకప్పు పుట్నాలపప్పు, 6-8 ఎండుమిర్చి, పావు టీ స్పూన్ ఇంగువ, తగినంత నూనె, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినపప్పు, తగినంత ఉప్పు, Instructions: Step 1 ముందుగా పాన్ లో నూనె వేసి వేడిచేసిన తరువాత ఆవాలు, మినప్పప్పు, ఇంగువ వేసి వేయించి పక్కన పెట్టాలి. Step 2 అదే పాన్ లో ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఎండుమిర్చి, టమాట ముక్కలు కూడా వేసి బాగా వేయించాలి. Step 3 పుదీన మెత్తపడ్డాక పుట్నాలుకూడా వేసి బాగా కలిపి దించాలి Step 4 ఈ మిశ్రమం చల్లారిన తర్వాత రోటిలో గానీ మిక్సీలో గాని మెత్తగా చేసుకోవాలి ఇందులో ముందుగా వేయించిన మినపప్పు మిశ్రమాన్ని వేస్తే టమాట పూదీన చట్నీ రెడీ టు సర్వ్
Yummy Food Recipes
Add