Kulfi By , 2018-04-18 Kulfi Here is the process for Kulfimaking .Just follow this simple tips Prep Time: 1hour 15min Cook time: 25min Ingredients: అరలీటరు పాలు,ఒకగ్లాసు నీళ్ళు,6 టేబుల్ స్పూన్ పంచదార,2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్,2 టేబుల్ స్పూన్ కోవ,7 చుక్కలు టోనోవిన్ (మార్కెట్లో దొరుకుతుంది),అర టీ స్పూన్ యాలకులపొడి,చిటికెడు ఉప్పు, Instructions: Step 1 ముందుగా పాలను చిక్కగా మరిగించి చల్లార్చుకోవాలి. Step 2 ఒక గిన్నెలో నీళ్ళు పోసి మరిగించాలి. మరుగుతున్న నీళ్ళలో పంచదార, ఉప్పు వేసి కరిగించాలి. Step 3 ఈ మిశ్రమంలో కార్న్ ఫ్లోర్, పాలు, టోనోవిన్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. Step 4 ఈ మిశ్రమం దగ్గరకు అయిన తరువాత పొయ్యి మీద నుండి దించి ఆయిల్ రాసిన ప్లేట్ లో తీసుకుని ఫ్రిజ్ లో పెట్టాలి. తరువాత కుల్ఫీని బయటకు తీసుకుని ఇష్టమైన ఆకారంలో కట్ చేసి సర్వ్ చేసుకోవాలి.  
Yummy Food Recipes
Add