chicken lollipop recipe making tips special evening snacks By , 2014-12-20 chicken lollipop recipe making tips special evening snacks chicken lollipop recipe making tips special evening snacks : the simple cooking tips to make chicken lollipop recipe. This is a evening special snack which is different and tastier than other. Prep Time: 30min Cook time: 45min Ingredients: 12-15 చికెన్ లెగ్ పీసెస్, 2-4 నిమ్మకాయలు, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మిరప పొడి, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, వంటకానికి తగినంత నూనె, రుచికి తగినంత ఉప్పు, Instructions: Step 1 చికెన్ లెగ్ పీసులను శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత కత్తితో రెండుమూడు సార్లు తేలిగ్గా కోసుకోవాలి. అనంతరం ఒక నిమ్మకాయ రసాన్ని ఆ పీసులకు పట్టించి.. కొద్దిసేపటి వరకు నానబెట్టాలి. Step 2 ఇలా నిమ్మరసంతో నానిన లెగ్ పీసులకు కార్న్’ఫ్లోర్, ఉప్పుతోబాటు మరొక నిమ్మకాయ రసాన్ని పట్టించాలి. అలాగే మిరపపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి చేర్చాలి. Step 3 ఈ విధంగా మసాలా పట్టించిన ఆ లెగ్ పీసులను ఓ ఐదు గంటలపాటు పక్కన పెట్టేయాలి. Step 4 అనంతరం స్టౌవ్ మీద ఒక పాత్రను పెట్టి అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో ఇదివరకు మసాలాలో నానిన లెగ్ పీసులను దోరగా వేయించాలి. Step 5 దోరగా వేయించిన పీసులను బయటకు తీసి.. వాటికి కాస్త నిమ్మరసాన్ని పట్టించుకుని సర్వ్ చేసుకోవచ్చు. అంతే!
Yummy Food Recipes
Add