coriander leaves spicy powder By , 2014-07-17 coriander leaves spicy powder coriander leaves spicy powder this is be a very flavorfull powder best combination in idly, dosa or rice........read more........... Prep Time: 15min Cook time: 30min Ingredients: 2 టీ స్పూన్లు నూనె, తగినంత ఉప్పు, కొద్దిగ చింతపండు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 6 ఎండుమిర్చి, 2 కప్పులు కొత్తిమీర తరుగు, Instructions: Step 1 కొత్తిమీర నీళ్లలో కడిగి, బాగా దులిపి ఒక పొడి గుడ్డమీద రెండు రోజుల పాటు ఆరనివ్వాలి. Step 2 తర్వాత తోటకూరలా సన్నగా తరగాలి. కడాయిలో నూనెవేసి ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, ఆవాలు దోరగా వేగించి వేరే పళ్లెంలోకి తీయాలి. Step 3 మిగిలిన నూనెలో కొత్తిమీరను వేగించాలి. అన్నీ చల్లారనిచ్చి మిక్సీలో ముందుగా పోపుసామాను, చింతపండు, ఉప్పు వేసి నలిగాక కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి 20 రోజుల పాటు నిలవ ఉంటుంది. వేడి అన్నంతో (కాస్త నెయ్యి వేసుకు) తింటే చాలా రుచిగా ఉంటుంది.
Yummy Food Recipes
Add