juice jelly cubes By , 2018-02-28 juice jelly cubes Here is the process for juice jelly cubes making .Just follow this simple tips Prep Time: 1hour 15min Cook time: 10min Ingredients: పిల్లలకు నచ్చిన జ్యూస్‌ ఏదయినా – రెండు కప్పులు,,జెలాటిన్‌ – ఒకటిన్నర ప్యాకెట్‌,,చక్కెర -టేబుల్‌ స్పూను., Instructions: Step 1 వెడల్పాటి గిన్నెలో అరకప్పు(strawberry)  జ్యూస్‌ పోయాలి. దానిపై జెలాటిన్‌ని వేసుకునిపెట్టుకోవాలి.  Step 2 ఇంతలో మిగిలిన జ్యూస్‌ని మరో గిన్నెలో తీసుకుని పొయ్యిమీద పెట్టి, రెండుమూడు నిమిషాలు వేడిచేసి దింపేయాలి.  Step 3 ఈ వేడి జ్యూస్‌ని జెలాటిన్‌ గిన్నెలో వేసి బాగా కలపాలి.  అదే గిన్నెలో చక్కెర కలిపి ఫ్రిజ్‌లో గట్టి పడేవరకు ఉంచేయాలి.  Step 4 ఇది గట్టిగా అయ్యాక బయటకు తీసి ముక్కల్లా కోస్తే సరిపోతుంది. జ్యూస్‌ జెల్లీ క్యూబ్స్‌ తినడానికి తయార్‌.    Step 5 పెద్ద ముక్కలు కావాలనుకుంటే ఐస్‌ట్రేలల్లో వేసుకోవచ్చు. రుచికోసం పైన జ్యూస్‌ కూడా పోసుకోవచు.          
Yummy Food Recipes
Add