leach lemon ginger twist By , 2018-02-22 leach lemon ginger twist Here is the process for leach lemon ginger twist making .Just follow this simple tips Prep Time: 10min Cook time: Ingredients: మంచి లిచ్చి గుజ్జు-120 మి.లీ,నిమ్మకాయలు-6,అల్లం రసం-15 మి.లీ,నిమ్మరసం-60 మి.లీ, Instructions: Step 1 ఒక పెద్దగ్లాసు తీసుకుని దానిలో లిచ్చి గుజ్జు, అల్లం రసం, నిమ్మకాయ ముక్కలు వేసు కోవాలి. Step 2 అందులో నిమ్మరసం వేసుకుని కొంచెం తియ్యగా ఉన్న నిమ్మ ముక్కలను పైనా అలంకరించి సర్వ్‌ చేయాలి.  
Yummy Food Recipes
Add