junnu By , 2018-02-26 junnu Here is the process for junnu making .Just follow this simple tips Prep Time: 25min Cook time: 20min Ingredients: పాలు: పావు లీటర్,,ఎగ్: 3,,బెల్లం: ఒక కప్పు,,మిరియాలపొడి: ½ టి స్పూన్,,యాలకులపొడి: కొంచం., Instructions: Step 1 ముందుగా ఎగ్స్ ఒక గిన్నె లోకి  తీసుకోని బాగా గిల్ల కొట్టాలి. లేదా మిక్సీ లో కూడా వేసి పట్టొచ్చు. Step 2 తరువాత అందులో పాలు వేసి మళ్ళి మిక్సీ చేసుకొని ఆ మిశ్రమాన్ని ఒక గిన్నె లోకి తీసుకోవాలి.  Step 3 అందులో బెల్లం,మిరియాలపొడి, యాలకులపొడి  వేసుకొని కరిగెంతవరకు కలుపుకోవాలి. Step 4 తరువాత కుక్కర్ లో కొన్ని నీళ్ళు పోసి అందులో మిశ్రమం కలిపిన గిన్నె పెట్టాలి. సన్నని మంట పై  20 నిమిషాల ఉంచాలి.దాని ఫ్రిజు 15 నిమిషాలు ఉంచాలి.   తరువాత తీస్తే తినడానికి రెడీ.          
Yummy Food Recipes
Add