nizami ghosh By , 2018-05-12 nizami ghosh Here is the process for nizami ghosh making .Just follow this simple tips Prep Time: 10min Cook time: 30min Ingredients: మటన్‌ ముక్కలు ఎముకలతో సహా - మూడు,,ఉల్లిపాయ - ఒకటి పెద్దది,,వెల్లుల్లి - ఐదు రెబ్బలు,,అల్లం - చిన్న ముక్క,,నూనె - పావుకప్పు,,బిర్యానీ ఆకు - ఒకటి,,యాలకులు - రెండు,,లవంగాలు - మూడు,,దాల్చిన చెక్క - చిన్న ముక్క,,ధనియాలపొడి - టేబుల్‌స్పూను,,టొమాటో గుజ్జు - అరకప్పు,,పెరుగు - అరకప్పు,,గరంమసాలా - చెంచా,,ఉప్పు - తగినంత,,మిరియాలు -అరచెంచా,,కారం -చెంచా., Instructions: Step 1 మటన్‌ ముక్కల్ని కడగాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెలో నూనె తీసుకుని పొయ్యిమీద పెట్టాలి.  Step 2 అది వేడయ్యాక యాలకులూ, లవంగాలూ, దాల్చినచెక్కా, మిరియాలూ, బిర్యానీ ఆకూ,ఉల్లిపాయముక్కలు వేయాలి.  Step 3 ఉల్లిపాయ ముక్కలు రంగు మారాక అల్లంవెల్లుల్లి ముద్దా, మటన్‌ ముక్కలు వేయాలి. తరవాత కారం, ధనియాలపొడి కలపాలి. ఐదు నిమిషాలయ్యాక టొమాటో గుజ్జూ, పెరుగూ, రెండుకప్పుల నీళ్లూ పోసి మూత పెట్టేయాలి. ఇరవై నిమిషాలకు మటన్‌ పూర్తిగా ఉడుకుతుంది.  Step 4 అప్పుడు తగినంత ఉప్పూ, గరంమసాలా వేయాలి. పది నిమిషాలయ్యాక దింపేయాలి.      
Yummy Food Recipes
Add